70 కష్టమనుకుంటే చారిత్రిక 100లో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన మగధీరుడు

2
4416

డీమానిటైజేషన్ ఎఫెక్ట్ పీక్ లో ఉన్న సమయంలో సినిమా రిలీజ్ చెయ్యాలంటే హీరోలు-డైరెక్టర్లు-నిర్మాతలు బయపడుతున్న సమయంలో డేర్ గా సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుని అనుకున్నట్లుగానే వచ్చాడు రామ్ చరణ్ ధృవ తో.

కానీ తొలిరోజు వసూళ్లు చూసి టోటల్ ఇండస్ట్రీ దిమ్మతిరిగిపోయింది…అంత తక్కువ కలెక్షన్స్ చూసి ధృవ మహా అయితే 40 నుండి 45 కోట్ల షేర్ ని మొత్తంమీద 70 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తే అదే గొప్ప అనుకున్నారు అందరూ.

కానీ పాజిటివ్ టాక్ పవర్ చూపిస్తూ దూసుకుపోయిన ధృవ అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కాకపోయినా 58 కోట్ల షేర్ ని 100 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించింది ధృవ సినిమా…డీమానిటైజేషన్ దేబ్బెసినా రామ్ చరణ్ తన సత్తా చాటిన తీరు అమోఘం అని చెప్పొచ్చు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

2 COMMENTS

  1. This movie even now in loss in krishna, Guntur, Prakasham, Nellore and Rayalaseema And even now it is suffering to cross distributers investment

LEAVE A REPLY