8 ఏళ్ళ గా నెంబర్ 1 హీరో గా అక్కడ చక్రం తిప్పుతున్న ఎన్టీఆర్..!

0
1430

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ఇండస్ట్రీలో  మోస్ట్ వాంటెడ్ హీరో. తెలుగులో వరుసగా నలుగు ఏళ్ళు ఒక్క ఫ్లాఫ్ లేకుండా దూసుకుపోతున్న ఎన్టీఆర్  డబుల్ హాట్రిక్ హిట్స్ తో ఇప్పుడు టాప్ హీరోల్లో రేర్ రికార్డును సొంతం చేసుకున్నాడు.

టెంపర్ కి ముందు వరకు కెరీర్ లో వరుసగా ఫెల్యూర్స్ & యావరేజ్ రిజల్ట్స్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కి కెరీర్ మొదటి నుండి పక్క రాష్ట్రం కర్ణాటకలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అక్కడ ఎన్టీఆర్ ఫ్లాఫ్ కొట్టి దాదాపు 8 ఏళ్ళు అవుతుందంటే అక్కడ ఎన్టీఆర్ క్రేజ్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. అక్కడ చివరిసారిగా ఊసరవెల్లి సినిమాతో ఫ్లాఫ్ కొట్టిన ఎన్టీఆర్ తరువాత చేసిన దమ్ము, బాద్ షా, రామయ్యావస్తావయ్యా, రభస, టెంపర్, నాన్నకుప్రేమతో,

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

జనతాగ్యారేజ్ ఇప్పుడు జై లవకుశ,అరవింద సమేత  సినిమా తో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో అక్కడ ఇన్నిసార్లు హిట్ కొట్టిన హీరో లేడు అంటే అక్కడ ఏ రేంజ్ లో ఎన్టీఆర్ కి ఫాలోయింగ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here