80 కోట్ల మైలురాయి అందుకున్న మగధీరుడి “ధృవ”

1
7064

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రెండు వరుస ఫెల్యూర్స్ తర్వాత చేసిన సినిమా ధృవ…రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 50 కోట్లవైపు పరుగులు తీస్తూ మరో రికార్డును సొంతం చేసుకుంది..

ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్  లో జనతాగ్యారేజ్ తర్వాత 80 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న రెండో సినిమాగా నిలిచిన ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ రన్ ని కొనసాగిస్తుంది. రామ్ చరణ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిన సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న ధృవ…బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

సరైన సమయంలో సినిమాను రిలీజ్ చేసి ఉంటే హిస్టారికల్ వసూళ్లు సాధించేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు..డీమానిటైజేషన్ లో కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం కేవలం రామ్ చరణ్ స్టార్ కే సాధ్యమైందని చెప్పుకుంటున్నారు.

1 COMMENT

LEAVE A REPLY