80 కోట్ల తెలుగు సినిమాలు…ఊరమాస్ అంతే!!

0
1232

తెలుగు సినిమాల మార్కెట్ పెరిగిపోయింది….బాహుబలి రాకా తో పదింతలు పెరిగిన టాలీవుడ్ మార్కెట్ ని ఇప్పుడు అందుకునే సినిమాలు రావాలి. యునానిమస్ పాజివిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఏవి లేకపోవడం తో యావరేజ్ లు ఎబో యావరేజ్ టాక్ లు వచ్చిన సినిమాలతో మన హీరోలు 80 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టిస్తున్నారు. అదే ఓపెనింగ్ రోజే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మన హీరోలు బాక్స్ ఆఫీస్ ను…….

ఓ రేంజ్ లో షేక్ చేయడం ఖాయం…..టాలీవుడ్ లో ఇప్పటి వరకు 80 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమాలు బాహుబలి2…340 కోట్లు(తెలుగు వర్షన్), బాహుబలి 194 కోట్లు, ఖైదీనంబర్150…104 కోట్లు అందుకుని మొదటి మూడు ప్లేసులలో నిలిచాయి.

ఇక శ్రీమంతుడు 84 కోట్లు, జనతాగ్యారేజ్ 83 కోట్లు మరియు జైలవకుశ 81.5 కోట్ల షేర్ తో తర్వాత మూడు ప్లేసులలో నిలిచి మొత్తం మీద తెలుగు వర్షన్ కి గాను 80 కోట్ల మ్యాజికల్ మార్క్ ని అందుకున్న సినిమాలుగా సంచలనం సృష్టించాయి. మరి రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు ఈ లిస్టులో చేరాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here