2007 తరువాత మళ్ళీ 2016 లో ఏళ్ళకి ఆ రికార్డు కొట్టిన ఎన్టీఆర్

0
1301

ntr-sk-jtsmbtయంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి అభిమానులు ఏం కోరుకుంటున్నారో అది దాదాపు 13 ఏళ్ల తరువాత సాధ్యం అయ్యింది. అది కూడా మాములుగా కాదు టోటల్ టాలీవుడ్ షేక్ అయ్యే రికార్డులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వశం అయ్యాయి.

ఈ జోరులోనే తన కెరీర్ లో ఓ పాత రికార్డును పునరావృతం చేశాడు ఎన్టీఆర్. ఒక క్యాలెండర్ ఇయర్ లో టాలీవుడ్ హీరోల్లో టాప్ ప్లేస్ ని దక్కించుకుని ఎన్టీఆర్ కి 9 ఏళ్ళు అవుతుంది. అప్పట్లో 2007 లో యమదొంగ సినిమాతో ఇయర్ టాపర్ గా నిలిచాడు ఎన్టీఆర్.

తరువాత మళ్ళీ ఇన్నాళ్ళకి ఇయర్ టాపర్ గా నిలిచి సత్తా చాటాడు యంగ్ టైగర్. ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అయిన సరైనోడు టోటల్ షేర్ ని క్రాస్ చేసి జనతాగ్యారేజ్ ఇప్పుడు ఇయర్ టాపర్ గా నిలిచింది.మధ్యలో ధృవ రిలీజ్ కి ముందు కంగారు పెట్టినా రిలీజ్ తర్వాత దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. దాంతో చాన్నాళ్ళకి టాప్ చెయిర్ ఎన్టీఆర్ వశం అయింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY