హైదరాబాదులో తొలిరోజు అల్ టైం హిస్టరీ క్రియాట్ చేసిన అరవింద సమేత 95% ..!

0
1316

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ అరవింద సమేత  మరో రేర్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.నైజాం ఏరియాలో ఇప్పటివరకు ఏ ఎన్టీఆర్ సినిమా కూడా ఈ రేంజ్ లో ఓపెన్ అవ్వలేదు అనడంలో అతిశయోక్తి లేదు.

కానీ ఈసారి లెక్కలు పూర్తిగా మారిపోయేలా ఎన్టీఆర్ తన క్రేజ్ పవర్ చూపుతూ  ఫస్ట్ డే నుండే తన క్రేజ్ ఏంటో చూపిస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మేజర్ పార్ట్ కలెక్షన్స్ వచ్చే నైజాం గుండెకాయ హైదరాబాదులో తొలిరోజు మొత్తంగా 600 షోలు ప్లాన్ చేశారు.

ఇది ఇప్పటివరకు విడుదల అయిన ఏ తెలుగు సినిమాకైనా ఆల్ టైం రికార్డు అని చెప్పొచ్చు. లాస్ట్  ఇయర్ బాహుబలి దాదాపు 625 షోలు పడినట్లు సమాచారం. అందులో 100% టికెట్ సేల్ అయ్యాయి.   

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

కాగా ఇప్పుడు 600 షోలలో 95% టికెట్స్ ఒక పక్కా కమర్షియల్ సినిమాకి సేల్ అవ్వడం అందునా నైజాంలో ఇన్నాళ్ళు ఇతర హీరోలతో పోల్చితే పెద్దగా పట్టులేని ఎన్టీఆర్ కి ఈ రేంజ్ లో క్రేజ్ రావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here