మిగిలిన చోట ఎలా ఉన్నా ఆ ఒక్క చోట మాత్రం జనతాగ్యారేజ్ కి టఫ్ వార్ ఇస్తున్న ధృవ

0
1660

రామ్ చరణ్ నటించిన ధృవ రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కాగా సినిమా కలెక్షన్స్ ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జనతాగ్యారేజ్ రేంజ్ లో రెండో రోజు నుండి వస్తుండటంతో అందరికళ్ళు ధృవ ఎంతవరకు వెళుతుందని ఆలోచన మొదలైంది.

కాగా ధృవ మొత్తంగా జనతాగ్యారేజ్ కన్నా ప్రస్తుతానికి వెనకే ఉన్నా ఒక్క చోట మాత్రం జనతాగ్యారేజ్ కి టఫ ఫైట్ ఇస్తూ దూసుకుపోతుంది. ఆ ఏరియా మరేదో కాదు పక్క రాష్ట్రం కర్ణాటక అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

4 డేస్ కి అక్కడ జనతాగ్యారేజ్ 5.8 కోట్లు కలెక్ట్ చేస్తే ధృవ కూడా 5.4 కోట్లు కలెక్ట్ చేసింది. జనతాగ్యారేజ్ కి అయినా పోటి ఉంది కానీ ధృవ కి 23 వరకు ఏ పోటి లేదు కాబట్టి కచ్చితంగా అక్కడ జనతాగ్యారేజ్ హ్యూమ౦గస్ 8.7 కోట్ల షేర్ ని దగ్గరగా వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY