ఆ 2 సీన్స్ కి వచ్చిన రెస్పాన్స్….ఈ ఇయర్ వన్ ఆఫ్ ది బెస్ట్…థియేటర్ దద్దరిల్లిపోతున్నాయి

0
1979

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా సినిమా చూసినవారందరూ రామ్ చరణ్ సూపర్ గా చేశాడు అరవింద్ స్వామి అదరగొట్టాడు అంటూ మెచ్చుకుంటున్నారు.

కాగా సినిమాలో వచ్చే హైలెట్ సీన్స్ చాలానే ఉన్నాయి కానీ ఓ రెండు సీన్స్ కి మాత్రం మామూలు రెస్పాన్స్ రాలేదు థియేటర్ లో. ఫస్టాఫ్ లో ఓ సీన్ సెకెండ్ ఆఫ్ లో ఓ సీన్ కి థియేటర్ మొత్తం హోరెత్తిపోయింది.

ఫస్టాఫ్ ప్రీ ఇంటర్వెల్ కి ముందు వచ్చే సిగ్నల్ ఫైట్ లో విలన్ ని పసిగట్టి ఆపే సీన్ అలాగే సెకెండ్ ఆఫ్ లో విలన్ పెట్టిన బగ్ ని కనిపెట్టే సీన్ కి థియేటర్ దగ్గరిల్లిపోతుందని థియేటర్ ఓనర్స్ చెబుతున్నారు. లాంగ్ రన్ లో ఈ సీన్స్ కి రిపీట్ ఆడియన్స్ ఉంటారని అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY