టాప్ హీరోల్లో 2 స్టార్స్ ఎన్టీఆర్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారట

0
11543

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి టాలీవుడ్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది…అది జనతాగ్యారేజ్ తో రుజువు అయింది. ఇక స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ డాన్సులకి యాక్టింగ్ కి ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. అందులోనూ స్టార్ హీరోలు ఉండటం విశేషం.

జనతాగ్యారేజ్ సినిమా రిలీజ్ సమయంలో  ఎన్టీఆర్ మెచ్చుకున్న స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ లు కూడా ఉన్నారట. ఈ ఇద్దరు స్టార్స్ ఎన్టీఆర్ సినిమాని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

అల్లుఅర్జున్ రిలీజ్ అయిన మొదటి రోజే చూడగా…మహేష్ బాబు కొరటాల శివ కోరిక మేరకు స్పెషల్ స్క్రీనింగ్ లో జనతాగ్యారేజ్ ని చూసి ఎన్టీఆర్ ని తెగ మెచ్చుకున్నాడట. అల్లుఅర్జున్ ఫోన్ లో ఎన్టీఆర్ తో చాలాసేపే సినిమా గురించి మాట్లాడట కూడా…వీరి స్నేహం చూసినవాళ్ళు అందరూ ఇలాగే ఉంటె చాలా బాగుటుంది అంటున్నారు. కాగా ఈ వార్తా కొంచం లేట్ గా మీడియాకి అందింది అంటున్నారు విశ్లేషకులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY