అరవింద సమేత దెబ్బకు 40 కోట్ల భారీ ఆఫర్..!ఎక్కడో తెలుసా..?

0
1130

యంగ్ టైగర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ.ఇక రీసెంట్ గా విడుదల అయిన ఫస్ట్ లుక్ కి భారీ రెస్పాన్స్ రావడంతో అందరి దృష్టి టీజర్ పై పడింది.

ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.ఇక ఆంధ్రాలో ఇప్పటికే అరవింద సమేత సినిమాకు 40 కోట్ల ఆఫర్ వచ్చింది అని టాక్.

ఇక అరవింద సమేత సినిమా టీజర్ ని వచ్చే నెల 15న విడుదల చేయబోతున్నారు అంట.అలాగే ఈ సినిమాని దసరా పండగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు.    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here