ఆ డైరెక్టర్ తో సెట్ అయితే టాలీవుడ్ రికార్డులన్నీ ఎన్టీఆర్ వే

0
573

ntr-svbsntbయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోయే సినిమా కోసం అందరూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఏ నిమిషాన అయినా ఎన్టీఆర్ ఆ శుభావార్తని వినిపించోచ్చు అని అభిమానులు కోరుకుంటున్న వేల ఓ వార్తా ఇప్పుడు వాళ్లకి వైయ్యి ఓట్లుల పవర్ ని ఇస్తుంది అని చెప్పొచ్చు.

అదేంటంటే ఎన్టీఆర్ కి కథలు చెప్పినవాల్లలో ఇప్పుడు తమిళ్ క్రేజీ యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ అయిన హరి కూడా ఉన్నాడట. సింగం సిరీస్ తో సౌత్ మొత్తం ఫేమస్ అయిన హరి ఎప్పటి నుండో తెలుగులో అడుగుపెట్టాలని చూస్తున్నాడు. కాగా ఇప్పుడు సింగం 3 ని ముగించిన హరి ఎన్టీఆర్ తో చేసే అవకాశం ఉందట.

హరి సినిమాలంటే మాస్ ఆడియన్స్ అండ్ యాక్షన్ ప్రియులకు ట్రీట్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ కూడా ఈ మధ్య అలాంటి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుండటంతో ఈ కలయిక కనుక ఓకే అయితే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY