ఆ దర్శకున్ని మరోసారి లైట్ తీసుకున్న రామ్ చరణ్

0
2932

ram charan a director niప్రస్తుతం ఆ డైరెక్టర్ టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్…ప్రతీ హీరో ఆ డైరెక్టర్ తో పనిచేయాలని తెగ ఆరాటపడుతున్నారు. కానీ చాన్స్ అందరికీ ఒకేసారి రాదు కాబట్టి ముందుగా ఓ కుర్ర హీరోతో సినిమా చేయబోతున్నాడు ఆ దర్శకుడు.

ఆ డైరెక్టరే కొరటాల శివ…ప్రస్తుతం ఎన్టీఆర్ తో జనతాగ్యారేజ్ తీసిన కొరటాల అసలు లెక్కకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలి. కానీ అప్పుడు ఆగిపోయిన సినిమా ఇప్పుడు తిరిగి మొదలు అవుతుంది అనుకుంటే కొరటాల అక్కినేని క్యాంప్ లో అడుగుపెట్టబోతున్నాడు.

దాంతో కొరటాలని లైట్ తీసుకున్న రామ్ చరణ్ తరువాత డేట్స్ అన్నీ సుకుమార్ కే ఇచ్చినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తను చేస్తున్న తనీఒరువన్ రీమేక్ ధృవ అవ్వగానే సుకుమార్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట.

NO COMMENTS

LEAVE A REPLY