ఆ ఇద్దరు హీరోల సినిమాలకు విలన్ గా మారిన జనతాగ్యారేజ్

0
1309

ntr-sfdhfgయంగ్ టైగర్ ఎన్టీఆర్ నిజంగానే ఆ ఇద్దరు స్టార్ హీరోల పాలిట విలన్ గా మారాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాలు ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ సునామీలో కొట్టుకుపోయాయి. వాటిలో విక్రమ్ నటించిన ఇంకొక్కడు శాండల్ వుడ్ సూపర్ స్టార్ సుధీప్ నటించిన కోతిగొబ్బ 2 సినిమాలు ఉన్నాయి.

తెలుగులో కచ్చితంగా కుమ్మేస్తుంది అనుకున్న విక్రమ్ ఇంకొక్కడు జనతాగ్యారేజ్ హవా ముందు ఏమాత్రం జోరు చూపించలేకపోయింది. దాంతో ఇక్కడ సినిమాను 17 కోట్లకు కొనగా టోటల్ గా 10 కోట్లలోపే పరుగు ఆపేయబోతుంది ఆ సినిమా.

ఇక కర్ణాటక సూపర్ స్టార్ అయిన సుధీప్ నటించిన స్ట్రైట్ సినిమా ను మించి ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ అక్కడ రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. దాంతో అక్కడ ఎన్టీఆర్ వల్ల సుధీప్ బాగానే నష్టపోవాల్సి వచ్చింది. దాంతో జనతాగ్యారేజ్ వల్ల ఈ ఇద్దరు స్టార్స్ భారీ నష్టపోవాల్సి వచ్చింది. అందుకే ఆ రెండు సినిమాలకు ఎన్టీఆర్ విలన్ అయ్యాడు అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY