అరవింద సమేత 1st DAY కలెక్షన్స్ ని అఫీషియల్ కలెక్షన్ అనౌన్స్ చేసిన చిత్రయునిట్..!

0
2343

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ స్టైలిష్ మూవీ మేకర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత. రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్,ఆడియో సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

జై లవకుశ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో టోటల్ ఇండస్ట్రీ ఈ సినిమా కోసం వెయిట్  చేసారు. భారీ అంచనాల నడమ నిన్న వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది.

ఈ సినిమాకి నందమూరి అభిమానుల నుండి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ నే వసూలు చేసింది. అరవింద సమేత సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 36.3 కోట్ల షేర్ కలెక్షన్స్ అలాగే 60.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది అని అంటున్నారు.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here