చరిత్రలో నిలిచిపోయే రోల్ కి ఎన్టీఆర్ అయితేనే బెస్ట్ అని యంగ్ టైగర్ వెంటపడుతున్న స్టార్ డైరెక్టర్

0
13288

ntrxvxtsdfలాస్ట్ ఇయర్ తెలుగులో భారీ అంచనాలు రేకెత్తించిన సినిమాల్లో ముందు నిలిచేది బాహుబలి-శ్రీమంతుడు కాగా తరువాత ఎక్కువగా వార్తల్లో నిలిచిన సినిమాగా రుద్రమదేవి నిలిచిందని చెప్పొచ్చు. దాదాపు 65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

అయినా కూడా ఈ సినిమాకి సీక్వెల్ గా ప్రతాపరుద్రుడు సినిమాను తీయాలని నిర్ణయం తీసుకున్నాడు గుణశేఖర్. కాగా ప్రస్తుతం స్టార్ కాస్ట్ ని వెతికే పనిలో ఉన్న గుణశేఖర్ లీడ్ రోల్ కోసం దాదాపు టాలీవుడ్ టాప్ హీరోల౦దరినీ సంప్రదించినట్లు సమాచారం.

కానీ ఎందుకనో వీళ్ళెవరు సెట్ అవ్వరు అనుకున్న గుణశేఖర్ ఈ రోల్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెంటపడుతున్నట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ లాంటి మాస్ లుక్స్ తో పాటు డైలాగ్స్ పై అద్బుతమైన కమాండ్ ఉన్న హీరో అయితే సినిమా మరో లెవల్ లో ఉంటుందని అందుకని ఎన్టీఆర్ ని ఎలాగైనా ఒప్పించాలని చూస్తున్నాడట. మరి ఎన్టీఆర్ ఒప్పుకు౦టాడో లేదో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY