ఇండస్ట్రీ పెద్దలు కోసం అరవింద సమేత స్పెషల్ షో చూపించిన చిత్రయునిట్..!చూసి షాకింగ్ రెస్పాన్స్..!

0
2340

యంగ్ టైగర్ ఎన్టీఆర్  ప్రస్తుతం త్రివిక్రమ్  దర్శకత్వవం లో అరవింద సమేత అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అరవింద సమేత  సినిమా  ట్రైలర్ ఇప్పటికే సినిమా అంచనాలును భారీగా పెచ్చాయి.ఇక అందరి దృష్టి సినిమా పైనే ఉంది. 

అరవింద సమేత సినిమా పైన ఇండస్ట్రీ మరియు అబిమానులు అందరు వెయిట్ చేస్తున్నారు. అందరికంటే ముందుగా ఇండస్ట్రీలోని కొందరు అరవింద సమేత సినిమాని చూసారుట.చూసిన ప్రతి ఒకరు ఇసారి ఇండస్ట్రీలోనే పెద్ద హిట్ గా నిలుస్తుంది అన్ని అంటున్నారు.

ఎన్టీఆర్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది.అరవింద సమేతసినిమాలో ఎన్టీఆర్ ని చాల స్టైలిష్ మాస్ రఫ్ లుక్ తో ఎన్టీఆర్ ని చూపిచ్చిన విధానం బాగుంది. తమన్ ఇచ్చిన మ్యూజిక్ ఓరేంజ్ లో ఉంది అని అంటున్నారు.ఇక  అరవింద సమేత సినిమా ని అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.  

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here