ఆ విషయంలో ఎన్టీఆర్ తోపు అంటున్నారు

0
1321

ntr is great manఇప్పుడు టాలీవుడ్ లో చర్చంతా ఎన్టీఆర్ మీద ఎన్టీఆర్ చేస్తున్న లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ మీదే అని చెప్పొచ్చు. కెరీర్ లో ఎప్పుడూ లేనంత హైప్ ఈ సినిమాకు వస్తుండటం ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ కూడా రోజురోజుకి పెరుగుతుండటంతో అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి.

కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో దాదాపు 80,000 వేలకు పైగా అభిమానులు జనతాగ్యారేజ్ సెట్ లో ఎన్టీఆర్ ని కలవగా వారిలో దాదాపు 16,000 వేలమందికి ఎన్టీఆర్ తో ఫోటోలు దిగే చాన్స్ వచ్చింది. ఇంతమందితో ఫోటోలు ఒక్క సినిమా షూటింగ్ లోనే దిగిన హీరో ఎవ్వరూ లేరు.

దానికి హీరోలకి ఎంతో ఓపిక కూడా కావాలి, షూటింగ్ సమయంలో ఒకరిద్దరితోనే ఫోటోలు దిగేవారు ఇదివరకు హీరోలు కారణం మేకప్ చేరిగిపోతుందని షూటింగ్ ఆలస్యం అవుతుందని, కానీ ఎన్టీఆర్ షూటింగ్ త్వరగా పూర్తి చేసి అభిమానులను నిరాశపరచకుండా వాళ్ళకి సమయం కేటాయించి రెండింట గ్రేట్ అనిపించుకున్నాడు.

NO COMMENTS

LEAVE A REPLY