ఆ బాలీవుడ్ నిర్మత చెప్పడంతో రాజమౌళి RRR మూవీ కోసం ఆ నిర్ణయం తీసుకున్నాడు..?

0
261

బాహుబలి 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో #RRR అనే మూవీ ని స్టార్ట్ చేయబోతున్నాడు.

ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.ఈ సినిమాలో ఒక హీరొయిన్ గా శ్రీదేవి కూతురు జాన్విని రాజమౌళి ఒకే చేసాడు అంట.దానికి కారణం హిందీ హక్కులను కున్న కరణ్ జోహార్ రాజమౌళి తో చెప్పడంతో రాజమౌళి ఒకే చేసాడుట.         

ఇక ఈ సినిమాని 300  కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు దర్శకనిర్మాతలు.ఈ సినిమా అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది అంట.             

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here