అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్న ఆ పాట

0
1891

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల క్రియేటివిటీ నిజంగానే సూపర్ అని చెప్పొచ్చు…సౌత్ టు నార్త్ ఏ హిట్ సాంగ్ వచ్చినా అందులో ఎన్టీఆర్ ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎడిటింగ్ చేస్తూ ఎన్టీఆర్ వర్షన్ లు రిలీజ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

ఈ ఇయర్ కబాలి ఎన్టీఆర్ వర్షన్ ఓ రేంజ్ లో దుమ్ము రేపగా ఇప్పుడు లేటెస్ట్ గా విజయ్ నటించిన భైరవ సినిమా టైటిల్ సాంగ్ వర్లాం వర్లాం రా భైరవ అనే పాట సౌత్ ని ఒక ఊపు ఊపేస్తుంది.

కాగా వెంటనే ఆ పాటకి ఎన్టీఆర్ వర్షన్ రెడీ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెంపర్ సినిమాలో సూపర్ సీన్స్ అన్ని కలిపి సాంగ్ ని ఎడిట్ చేసి యూట్యూబ్ లో పెట్టారు. అది చూసిన ఆడియన్స్ అందరికీ పూనకాలు వచ్చేస్తున్నాయి..మీరు చూసేయండి…

NO COMMENTS

LEAVE A REPLY