అక్కడ మహేష్ ని దాటేసి టాప్ ప్లేస్ లో నిలిచిన ఎన్టీఆర్

0
781

ntr-snsmtbsmntటాలీవుడ్ బాద్ షా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్ మీదున్నాడు. కెరీర్ లో ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న క్రేజ్ ఇప్పుడు జనతాగ్యారేజ్ తో అందుకోవడంతో టాలీవుడ్ రికార్డుల దుమ్ము దులిపెస్తున్నాడు యంగ్ టైగర్. రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు ఓవర్సీస్ లోను ఎన్టీఆర్ జోరు కంటిన్యూ అవుతుంది.

అక్కడ ఈ ఇయర్ నాన్నకుప్రేమతో సినిమాతో 2.02 మిలియన్ డాలర్ మార్క్ ని క్రాస్ అయిన యంగ్ టైగర్ లేటెస్ట్ గా జనతాగ్యారేజ్ తో 1.8 మిలియన్ మార్క్ ని అందుకుని అక్కడ పరుగు ఆపాడు. దాంతో ఓవర్సీస్ ఆల్ టైం టాప్ 6 మూవీస్ లో ఎన్టీఆర్ వి రెండు సినిమాలు అయ్యాయి.

ఇంతకుముందు మహేష్ నటించిన రెండు సినిమాలు ఆల్ టైం టాప్ 6 లో ఉండగా ఇప్పుడు జనతాగ్యారేజ్ ముందుకు రావడంతో మహేష్ సినిమా వెనక్కి వెళ్లి టాప్ 6 లో ఎన్టీఆర్ వి రెండు సినిమాలు అయ్యేలా చేసింది. ఓవర్సీస్ లో ఒకప్పుడు ఒక్క వన్ మిలియన్ మూవీతోనే ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు అక్కడ 4 మిలియన్ డాలర్ మూవీస్ తో సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY