అక్కడ ఎన్టీఆర్ క్రేజ్ పీక్స్ లో ఉంది…..విద్వంసం సృష్టించాడు

1
8512

ntr-psksntbsmయంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఇయర్ ఇప్పటికే నాన్నకుప్రేమతో మరియు కన్నడ చక్రవ్యూహ్ సినిమాలో స్పెషల్ సాంగ్ పాడి ఫుల్ పబ్లిసిటీ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు జనతాగ్యారేజ్ తో బాక్స్ ఆఫీస్ రికార్డులను తన జేబులో వేసుకుంటున్నాడు.

కాగా ఈ రికార్డులకు తోడు ఇప్పుడు మరో రికార్డును కూడా ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ మూవీస్ తరుచుగా బాలీవుడ్ లో డబ్ అవ్వడం మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. కాగా ఎన్టీఆర్ సినిమాలకు అక్కడ ఎప్పటి నుండో మంచి డిమాండ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ మధ్యనే అక్కడ డబ్ అయిన ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో సినిమాను అక్కడ కేవలం నెల రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. దాంతో అక్కడ ఎన్టీఆర్ కి ఏ రేంజ్ డిమాండ్ ఉందో అర్ధం అయ్యేలా చేసిన మరో సినిమాగా దమ్ము రికార్డు నెలకొల్పింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

1 COMMENT

LEAVE A REPLY