అక్కడ ఫస్ట్ రజినీకాంత్ అయితే ఎన్టీఆర్ కి రెండో ప్లేస్

1
8984

ntr-hkfhffసౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎక్కడ క్రేజ్ లేదు చెప్పండి…ఏ ఇండస్ట్రీలో అయినా రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే అక్కడ స్టార్ హీరోల సినిమాలు కూడా బెదిరిపోతాయి. అలాంటి ఫాలోయింగ్ ఇండియాలోనే కాకుండా జపాన్ లాంటి బయటి దేశాలలోను సంపాదించుకున్నాడు రజినీకాంత్.

అందుకే రజినీకాంత్ సినిమాలు ఒకే సమయంలో ఇక్కడితో పాటు జపాన్ లో కూడా రిలీజ్ అవుతుంటాయి. మరి రజినీకాంత్ తరువాత జపాన్ లో ఒకే సమయంలో రిలీజ్ సినిమా ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ అనే చెప్పాలి.

ఈ మధ్యనే ఫాన్స్ భారీ డిమాండ్ చేసి ఒకే సమయంలో జపాన్ లోనూ రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాకు ఇప్పటివరకు అక్కడ 52 లక్షల షేర్ వచ్చినట్లు సమాచారం. రజినీకాంత్ కబాలి అక్కడ 1.42 కోట్ల షేర్ తరువాత ఎన్టీఆర్ సినిమాదే రెండో అత్యధిక షేర్ ని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

1 COMMENT

LEAVE A REPLY