ఏకంగా టాప్ 3 బిగ్గెస్ట్ స్టార్స్ లో ఎన్టీఆర్ ఒకడు అనిపించుకున్నాడు

0
1730

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల లిస్టులో టాప్ ప్లేస్ కి మెయిన్ కాంపిటీటర్ గా ఉండేవాడు…2010 లో వరుస హిట్స్ తో మిగిలిన హీరోల కన్నా టాప్ పొజిషన్ లో ఉన్న ఎన్టీఆర్ తరువాత పూర్తిగా డల్ అయిపోయాడు.

వరుస ఫ్లాఫులు ఒక పక్క మరో పక్క ఇతర హీరోల వరుస బ్లాక్ బస్టర్స్ తో ఎన్టీఆర్ క్రమక్రమంగా టాప్ 5 లో చోటు కోల్పోయాడు అని చెప్పొచ్చు. కానీ ఒక్కోసారి కింద పాడేది తిరిగి లేవడానికే కాబట్టి ఎన్టీఆర్ ఒక్కో మెట్టు తిరిగి ఎక్కడం మొదలుపెట్టాడు.

టెంపర్-నాన్నకుప్రేమతో.జనతగ్యారేజ్ ,జై లవకుశ సినిమాలతో తిరిగి ఫామ్ అందుకుని టాప్ 5 చేరువ అయ్యాడు కానీ ఓ నికార్సయిన బ్లాక్ బస్టర్ ఇంకా బ్యాలెన్స్ ఉండటం…అది ఇప్పుడు అరవింద సమేత తీర్చడంతో టాప్ 5 ఏంటి ఇప్పుడు ఏకంగా టాప్ 3 బిగ్గెస్ట్ స్టార్స్ లో ఎన్టీఆర్ ఒకడు అనిపించుకున్నాడు ఎన్టీఆర్…ప్రస్తుతం ఫామ్ దృశ్యా…క్రేజ్ దృశ్యా మహేష్ బాబు –పవన్ కళ్యాణ్  లకు ఏమాత్రం తీసిపోని రేంజ్ ఎన్టీఆర్ సొంతం అని చెప్పొచ్చు.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here