అల్లుఅర్జున్ ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పాడు

0
518

స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్ ఓ చారిత్రిక సంచనలనానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటివరకు సౌత్ మొత్తం మీద ఏ హీరో సాధించని ఓ రేరెస్ట్ రికార్డును సొంతం చేసుకునేలా కనిపిస్తున్నాడు. అదేంటంటే వరుసగా 50 కోట్ల సినిమాలను ఎలాంటి డ్రాప్ లేకుండా చేసిన రికార్డు.

allu arjun alltim recorరేసుగుర్రం-సన్ ఆఫ్ సత్యమూర్తి-రుద్రమదేవి సినిమాలతో 50 కోట్లు అందుకున్న అల్లుఅర్జున్ సౌత్ లో రజినీకాంత్ తరువాత రెండో హాట్రిక్ 50 కోట్ల హీరోగా నిలిచాడు. కాగా ఇప్పుడు రిలీజ్ అయిన సరైనోడు సినిమా మిక్సుడ్ టాక్ తోనూ సూపర్ కలెక్షన్స్ సాధిస్తుంది.

ఇప్పటికే 50 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా  65 కోట్లు కలెక్ట్ చేసే చాన్స్ ఉంది. వరుసగా 4 50 కోట్ల సినిమాలతో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు సాధించాడు అల్లుఅర్జున్.

NO COMMENTS

LEAVE A REPLY