అక్కడ ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ని దక్కించుకున్న జనతాగ్యారేజ్(హిస్టారికల్ అచీవ్మెంట్)

0
1140

ntr-f-hgjkgfgయంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరిట మరో రేర్ రికార్డు వచ్చి పడింది….కెరీర్ లో ఎన్నోసార్లు ఆ మార్క్ ని అందుకోవడానికి ఉవ్విళ్ళూరిన యంగ్ టైగర్ 2013 లో బాద్ షా సినిమాతో చేరువగా వచ్చినా ఆ మ్యాజికల్ మార్క్ ని అందుకోలేకపోయాడు.

కానీ ఇప్పుడు 2016 లో జనతాగ్యారేజ్ తో అదిరిపోయే ఆ రికార్డును తన వశం చేసుకుని తనకి ఉన్న క్రేజ్ ఏంటో చూపించాడు యంగ్ టైగర్. ఇంతకీ ఆ రికార్డు ఏంటో తెలుసా….సీడెడ్ ఏరియాలో 10 కోట్ల మ్యాజికల్ మార్క్ ని అందుకోవడం.

ఈ మార్క్ ని ఇప్పటివరకు బాహుబలి, మగధీర, అత్తారింటికి దారేది సినిమాలు మాత్రమే అందుకోగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ టాలీవుడ్ హిస్టరీలో 4 వ సినిమాగా ఎంటర్ అయింది. టోటల్ రన్ లో అత్తారింటికి దారేదిని క్రాస్ చేయడం కూడా పక్కా అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY