అసలు ఆ సినిమా అల్లుఅర్జున్ కి సెట్ అవుతుందా

0
1625

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కెరీర్ లో ఇప్పటివరకు చేసిన సినిమాలను గమనిస్తే అన్నీ ఆకతాయి అబ్బాయి రోల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని మెచ్యూర్ క్యారెక్టర్స్ చేసినా కూడా అల్లుఅర్జున్ అంటే అందరికీ గుర్తొచ్చేది మాత్రం ఆర్య లాంటి రోల్సే.

అలాంటి అల్లుఅర్జున్ ఇప్పుడు తన కెరీర్ లోనే హెవీ రోల్ ఒకటి చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ముందుగా పవర్ స్టార్ చేయాలి అనుకున్న తమిళ్ బ్లాక్ బస్టర్ వేదళం రీమేక్ ఇప్పుడు అల్లుఅర్జున్ చేతిలో పడిందట.

త్రివిక్రమ్ తో సినిమా కోసం తొందరపడుతున్న పవన్ ఈ సినిమాను డ్రాప్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దాంతో అది బన్నీకి వెళ్లిందని వార్తలు వస్తున్నాయి.

చెల్లికి అన్న కానీ అన్న రోల్ లో రివేంజ్ బ్యాగ్ డ్రాప్ లో ఊసరవెల్లి కాన్సెప్ట్ లా ఉండే వేదళం సినిమా అల్లుఅర్జున్ కి అస్సలు సెట్ అవ్వదు అని మెజారిటీ సీనియర్లు అంటున్నారు. మరి అల్లుఅర్జున్ వాళ్ళని కాదని ఈ రీమేక్ చేసి మెప్పిస్తాడా లేదా అనేది చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY