అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ దిల్ రాజు బ్యానర్ లో..?

0
849

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాపేరు సూర్య డిజాస్టర్ అయిన నేపథ్యంలో తన తర్వాతి సినిమా విషయంలో అల్లు అర్జున్ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.అయితే అల్లు నెక్స్ట్ సినిమా దిల్ రాజు బ్యానర్ లో చేయబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది.

రెండు రోజులుగా సభకు నమస్కారం అన్న టైటిల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.అయితే ఈ టైటిల్ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఈ టైటిల్ మార్మోగింది.

ఐతే ఈ హాట్ రూమర్‌పై చెక్ పెడుతూ దిల్ రాజు. తాను ఈ పేరుతో సినిమా ఏదీ తీయడం లేదని దిల్ రాజు స్పష్టం చేశాడు.ఇది ఫేక్ న్యూస్ అని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం తాను వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని అల్లు అర్జున్ తో  సినిమా చేయడం లేదు అని చెప్పాడు.   

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here