ఆ బ్లాక్ బస్టర్ రీమేక్ పవన్ నుండి అల్లుఅర్జున్ కి వెళ్ళిందట

0
845

allu arjun got new offerపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని అల్లు అర్జున్ తన్నుకు పోయాడని గుసగుసలు వినిపిస్తున్నాయి .ఈ గుసగుసలు ఇంతగా వినిపించడానికి కారణం ఏంటో తెలుసా లాస్ట్ ఇయర్ తమిళ్ లో భారీ బ్లాక్ బస్టర్ అయిన వేదళం సినిమా గురించి.

అల్లు అర్జున్ హీరోగా  హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు  ఓ చిత్రం నిర్మించనున్నట్లు ప్రకటించడమే ! అప్పట్లో తమిళ చిత్రం ”వేదళం ” ని తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయనున్నాడని వార్తలు వచ్చాయి కానీ ఆ తర్వాత అది అతీ గతీ లేకుండా పోయింది .

కట్ చేస్తే ఇప్పుడు అల్లు అర్జున్ చేయబోయే సినిమా అదేనని తెలుస్తోంది దాంతో పవన్ సినిమాని అల్లు అర్జున్ తన్నుకు పోయాడని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అల్లుఅర్జున్ కి మాత్రం ఈ సినిమా పెద్దగా సెట్ అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY