అల్లుఅర్జున్ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేశాడు

0
4278

సహజంగా ఒక హీరో ఇంకోని తన ముందు కానీ తానె స్వయంగా కానీ పొగడటాన్ని ఇష్టపడడు, ఇక స్టార్ హీరోలు సాధ్యం అయినంతవరకు ఇతర హీరోలను పొగడటం మనం ఎప్పుడూ చూడలేదనే చెప్పాలి, కానీ టాలీవుడ్ లో ఓ కొందరు హీరోలు మాత్రం మిగతావారికి పూర్తిగా భిన్నం.

ntr allu arjunsgsksఅందులో అల్లుఅర్జున్ కూడా ఒకరని చెప్పొచ్చు…ఈమధ్య పవన్ విషయంలో వివాదాస్పదమైన సంగతి పక్కకు పెడితే అల్లుఅర్జున్ పై ఎలాంటి విమర్శలు లేవు. తాజాగా జరిగిన సినిమా అవార్డ్ ఫంక్షన్ లో యంగ్ టైగర్ ని పొగడ్తలతో ముంచేశాడు స్టైలిష్ స్టార్.

మా జనరేషన్ లో స్టార్ కిడ్ అయినా ఎంతోకష్టపడి ఈస్థాయికి వచ్చింది ఒక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే అని అందుకు గర్వంగా ఫీల్ అవుతామని అందరి ముందు చెప్పాడట. ఇక ఎన్టీఆర్ కూడా అల్లుఅర్జున్ ని పొగడ్తలతో ముంచేశాడట. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు ఒకరినొకరు పొగడటం ఈ మధ్యకాలంలో చూడలేదు అంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY