ఆల్ టైం ఇండియన్ రికార్డు సృష్టించిన “ఖైదీనంబర్150” వింటే షాక్ అవ్వాల్సిందే

0
4652

మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిరోజు అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ చరిత్రలో కనివినీ ఎరగని కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఆల్ టైం హిస్టారికల్ రికార్డులను సృష్టిస్తూ చరిత్ర పుటల్లో చోటు దక్కించుకున్నాడు.

ఓవర్సీస్ హిస్టరీలో ఓ ఇండియన్ సినిమా 1.5 మిలియన్ మార్క్ ని ప్రీమియర్స్ ద్వారానే అందుకోవడం కబాలితోనే జరిగింది. బాహుబలి 1.4 మిలియన్ తో చరిత్ర సృష్టించగా ఆ రికార్డును కబాలి బ్రేక్ చేసింది. తర్వాత దంగల్ కూడా 1.48 దాకా కలెక్ట్ చేసింది.

కానీ మెగాస్టార్ మెగా మమ్మోత్ మూవీ ఖైదీనంబర్150 ఏకంగా 1.54 మిలియన్ కలెక్ట్ చేసి ఆల్ టైం ఆల్ ఇండియా రికార్డును నెలకొల్పి అందరికీ దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది…ఇంకా తొలిరోజు నుండి మెగాస్టార్ మెగా బీటింగ్ ఓ రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY