అమీర్ ని దాటుకుని ఆల్ ఇండియా 3rd ప్లేస్ ని నిలుపుకున్న యంగ్ టైగర్

0
1916

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఇయర్ నెలకొల్పిన రేర్ రికార్డులు చాలానే ఉన్నాయి…ఇయర్ ప్రారంభం నుండి ఒక్కొటిగా కొత్త రికార్డులను నెలకొల్పుతూ దూసుకుపోయిన యంగ్ టైగర్ జనతాగ్యారేజ్ తో ఆల్ ఇండియా లెవల్ లో రికార్డులు సృష్టించాడు.

ఈ ఇయర్ ఇండియాలో రిలీజ్ అయిన సినిమాల్లో తొలిరోజు అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాల్లో తెలుగు సినిమాలు రెండు ఉండగా అందులో జనతాగ్యారేజ్ మూడో ప్లేస్ ని దక్కించుకుంది.

మొదటి ప్లేస్ కబాలి 54 కోట్లతో ఉండగా రెండో ప్లేస్ లో సుల్తాన్ 38 కోట్లతో ఉంది, ఇక మూడో ప్లేస్ లో ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ 33 కోట్ల నెట్ వసూళ్ళతో ఉండగా 4 వ ప్లేస్ దంగల్ 31 కోట్ల నెట్ వసూళ్లతో ఉంది, ఇక 5 వ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ 29 కోట్లతో 5 వ ప్లేస్ ని దక్కించుకుంది.

NO COMMENTS

LEAVE A REPLY