అమీర్ ఖాన్ తర్వాత ఆ మార్క్ అందుకున్న రెండో ఇండియన్ గా రామ్ చరణ్ రికార్డ్

0
1959

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో అతి ముఖ్యమైన సినిమా ధృవ ఏ దసరాకో…దీపావళికో రిలీజ్ అవ్వాల్సింది కానీ అనుకోకుండా వరుస పోస్ట్ పోన్ లతో డీమానిటైజేషన్లో రిలీజ్ కావాల్సి వచ్చింది.

కాగా డీమానిటైజేషన్ లో 50 కోట్ల షేర్ అందుకున్న తొలి సినిమాగా నిలిచిన ధృవ రికార్డును మెగాస్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా అమీర్ ఖాన్ మూడు రోజుల్లోనే బ్రేక్ చేశాడు…దాంతో తర్వాత రికార్డులకు రామ్ చరణ్ రెండో హీరోగా మారిపోయాడు.

కాగా డీమానిటైజేషన్ లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల గ్రాస్ అందుకున్న తొలి హీరోగా అమీర్ ఖాన్ దంగల్ తో దుమ్ము రేపగా 100 కోట్ల గ్రాస్ అందుకున్న రెండో ఇండియన్ హీరోగా మెగాపవర్ స్టార్ నిలిచాదట. ధృవ మొత్తంగా 100 కోట్ల గ్రాస్ అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY