అమీర్ ఖాన్ దంగల్ కి షాక్ ఇచ్చిన “ఖైదీనంబర్150” ఏంటో తెలుసా????

0
3813

ఎవ్వరూ తగ్గడం లేదు….అందరు హీరోల ఫ్యాన్స్ మెగాస్టార్ మెగా కంబ్యాక్ కి జేజేలు కొట్టకుండా ఉండలేకపోతున్నారు…ఈ క్రేజ్ ఏంటి…ఆ ఊపు ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటని నోట మాట రావట్లేదు ఎవ్వరికీ..ఈ జోరు ఏకంగా బాలీవుడ్ కు పాకింది ఇప్పుడు.

మెగాస్టార్ మెగా కంబ్యాక్ మూవీ అయిన ఖైదీనంబర్150 తొలిరోజు ఇండియాలో దిమ్మతిరిగిపోయే నెట్ వసూళ్లు కురిపించడం ఖాయం అయ్యింది. కాగా ఈ మధ్య ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర విద్వంసం సృష్టించిన అమీర్ ఖాన్ దంగల్ తొలిరోజు ఇండియా వైడ్ గా 28 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

కాగా ఈ కలెక్షన్స్ ని ఇప్పుడు మెగాస్టార్ కేవలం రెండు తెలుగు రాష్ట్రాలతోనే క్రాస్ చేయబోతున్నాడు…25 కోట్లవరకు షేర్ వస్తుంది అని అంచనా వేస్తున్న కలెక్షన్స్ లో నెట్ వసూళ్లు ఈజీగా 35 కోట్లని మించడం ఖాయం…ఇక మిగిలిన చోట్ల కలెక్షన్స్ ని కూడా లెక్కేస్తే కచ్చితంగా ఇండియాలోనే 42 కోట్ల నెట్ వసూళ్లు రావొచ్చని ట్రేడ్ పండితులు షాక్ అవుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY