ఆంధ్రాలో 40 కోట్లు దాటిన మూడో తెలుగు సినిమా ఎన్టీఆర్ దే

0
732

ntrns-mtటాలీవుడ్ ఇండస్ట్రీ మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది…..మన సినిమాలు ఒకప్పుడు 30, 40 కోట్లు కలెక్ట్ చేయడానికి ఆపసోపాలు పడేవి, కానీ ఈ మధ్యకాలం మీడియం బడ్జెట్ సినిమాలు సైతం అవలీలగా ఆ మార్క్ ని అందుకుని సత్తా చాటుతున్నాయి.

లాస్ట్ ఇయర్ బాహుబలి కొత్త బౌండరీలు తెలుగు సినిమాకి ఏర్పరచడంతో ఆ తర్వాత రిలీజ్ అయ్యే సినిమాలు ఆ బౌండరీలను అందుకోవడానికి ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అవలీలగా 50 నుండి 60 కోట్ల సినిమాలు వస్తున్నాయి.

లేటెస్ట్ గా జనతాగ్యారేజ్ టోటల్ ఆంధ్రా ఏరియాలో 40 కోట్ల మార్క్ దాటిన మూడో తెలుగు సినిమాగా నిలిచింది. ఇంతకుముందు బాహుబలి, సరైనోడు సినిమాలు ఆంధ్రా ఏరియాలో 40 కోట్ల మార్క్ ని అందుకున్నాయి. జనతాగ్యారేజ్ సీడెడ్ లో 12.2 కోట్ల షేర్ ఆంధ్రాలో 29 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఈ మార్క్ అందుకున్న మూడో సినిమాగా నిలిచింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY