ఆంధ్రాలో స్పెషల్ షో టికెట్ కాస్ట్ ఎంతో తెలుసా ??

0
527

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి నుండి ఓ రేంజ్ లోనే ఉంటూ వచ్చింది, మిగిలిన హీరోలు ఫెల్యూర్స్ తో డిసాస్టర్ నష్టాలు కొడితే రామ్ చరణ్ మాత్రం అత్యంత తక్కువ నష్టాలు తెచ్చిన సినిమాలే చేశాడు.

దాంతో టాలీవుడ్ హీరోల్లో 40 కోట్ల సినిమాలు ఎక్కువగా ఉన్న హీరోగా నిలిచాడు రామ్ చరణ్. కానీ మధ్య వరుస ఫెల్యూర్స్ లో ఉన్న రామ్ చరణ్ ధృవతో స్ట్రాంగ్ కంబ్యాక్ చేయబోతున్నాడు. కాగా సినిమాకు ఆంధ్రా ఏరియాలో స్పెషల్ షోలకి పర్మీషణ్ కూడా వచ్చేసింది.

కాగా ఒక్కో స్పెషల్ షో టికెట్ ధర సుమారు 700 నుండి 800 వరకు పలుకుతుందని సమాచారం…డీమానిటైజేషన్ ప్రాబ్లంతో అల్లాడుతున్న ఈ టైంలో ఈ రేటు ఊహించనిదని అంటున్నాడు ట్రేడ్ పండితులు. టాక్ బాగుంటే ఈ రేటు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY