ఎన్టీఆర్ చేతుల మీదిగా మరో బ్లాక్ బస్టర్ మూవీ..?ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా..?

0
1402

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రఘువ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ భారీ రెస్పాన్స్ రావడంతో టీజర్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

మరోపక్క గా ఎన్టీఆర్ చేతుల మీదిగా విడుదల అయిన భరత్ అనే నేను,మహానటి సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సెంటిమెంట్ తో మరోసారి ఎన్టీఆర్ చేతుల మీదిగా ఒక్క చిన్న సినిమా ఆడియో ఫంక్షన్ జరగబోతుంది.  

సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నసినిమా ‘ఈ మాయ పేరేమిటో’ ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఈ నెల 28న ప్లాన్ చేస్తున్నారు.ఈ వేడుకకు ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా ఇన్వైట్ చేశారు అంట.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here