అనౌన్స్ మెంట్ వచ్చిన 2 గంటల్లో ఇండియా వైడ్ సంచలనం సృష్టించిన #NTR28

0
3425

2016 ఏ హీరోకి కలిసిరానంత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కలిసి వచ్చింది…2016 ని డౌట్ గా మొదలుపెట్టిన ఎన్టీఆర్ ఇయర్ ఎండింగ్ మాత్రం ఏ హీరో ఎండ్ చేయనంత ఘనంగా ఎండ్ చేసి అందరికీ దిమ్మతిరిగిపోయే రేంజ్ లో దుమ్ము రేపాడు.

ఎన్టీఆర్ 28 వ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అనౌన్స్ చేసిన వెంటనే మొదలైన ఆన్ లైన్ సునామీ రెండు గంటల్లోనే నేషనల్ వైడ్ కి వెళ్లి షాకింగ్ గా మారింది అందరికీ…కేవలం 2 గంటల్లోనే 38 వేల ట్వీట్స్ తో ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఇదంతా కేవలం ట్విట్టర్ కే పరిమితం కాలేదు…ఫేస్ బుక్ లోను టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ట్రెండ్ బెండ్ తీసింది #NTR28 హాష్ టాగ్….ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబో ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అన్న ఆశలు రేకెత్తించిన కొత్త న్యూస్ 2017 మరోసారి ఎన్టీఆర్ కి తిరుగులేకుండా చేసేలా ఉందని చెబుతున్నారు ట్రేడ్ పండితులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY