అంత క్రేజ్ వచ్చాక అక్కడి నిర్మాతలు ఊరుకుంటారా

0
274

ntr craze in btownమాస్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు నిలుస్తాడు, దానికి కారణం కెరీర్ తొలినాళ్ళలోనే నికార్సయిన మాస్ హిట్స్ పడటం అని చెప్పొచ్చు. ఆ క్రేజ్ ని ఇప్పుడు డబుల్ చేసుకున్నాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ సినిమాలంటే ఇక్కడెంత క్రేజ్ ఉంటుందో ఇప్పుడు బాలీవుడ్ లోనూ అంతే క్రేజ్ ఉంది. దానికి కారణం అక్కడ డబ్ అయిన ఎన్టీఆర్ మూవీస్ లో ఇప్పటివరకు కనీసం 5 మిలియన్స్ లోపు వ్యూస్ తెచ్చుకున్న సినిమా ఒక్కటి కూడా లేదు.

ఈ రేంజ్ క్రేజ్ చూశాక అక్కడి నిర్మాతల దృష్టిలో ఎన్టీఆర్ పడకుండా ఉంటాడా చెప్పండి….ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న జనతాగ్యారేజ్ ను తెలుగుతో పాటు హిందీలోనూ డబ్ చేసి సుమారు 500 థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు కూడా మొదలుపెట్టారు. అదీ క్రేజ్ అంటే….

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY