అరవింద సమేత ఇంటర్వెల్ సీన్ నే క్లైమాక్స్ అంట..!ఇక్కడే త్రివిక్రమ్ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చాడుట.?

0
1919

యంగ్ టైగర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అరవింద సమేత.ఇక రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. కథ విషయంలో అంత కొత్తదనం లేకపోయినా కథనం ఆసక్తికరంగా సాగుతుందని టాక్.

ఎన్టీఆర్ సినిమాను నిలబెట్టే పెర్ఫామెన్స్ ఇచ్చాడనిత్రివిక్రమ్ ఎమోషన్లు బాగా పండించాడని చిత్ర వర్గాలు అంటున్నారు.ఏతే సెకండ్ ఆఫ్ లో సినిమా చాలా సీరియస్ గా సాగుతుందని.. మామూలుగా ఒక స్టార్ హీరో-స్టార్ డైరెక్టర్ కలిసి చేసే సినిమాలో ప్రేక్షకులు ఆశించేలా ముగింపు అరవింద సమేత లో ఉండదని సమాచారం.

ఈ సినిమాలో ముగింపులో భారీ ఫైట్లు లాంటివేమీ ఉండదట.ఎమోషనల్ గా టచ్ చేసేలా ముగింపు సన్నివేశాల్ని త్రివిక్రమ్ తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు.ఐతే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మాస్ కు పూనకాలు తెప్పిస్తుందని.. అదే క్లైమాక్స్ లాగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు.   

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here