అరవింద సమేత 1st డే 60+ బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద ఊచకోత..!

0
2783

జై లవకుశ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ.ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా విడుదల అయ్యింది.

విడుదల అయిన అని ఏరియాల నుండి సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ వైపుకి దూసుకుపోతుంది.అయితే ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ గా 60 కోట్ల పైగా గ్రాస్ కలక్ట్ చేసింది అని అంచనావేస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 100% థియేటర్స్ హౌస్ ఫుల్ అవడంతో 60 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ కలక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని అంటున్నారు.ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తూ ఉంటే నాన్ రంగస్థలం రికార్డ్ అని బ్రేక్ అయ్యేలా కనిపిస్తుంది.   

అరవింద సమేత మీ లేటెస్ట్ న్యూస్ అందరికి కంటే ముందుగా తెలుసుకోడానికి మా అఫీషియల్ TV7NEWS APP ని Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకుండి.TV7NEWS app- Download Now                               

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here