అరవింద సమేత కి ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే..?

0
1105

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా టెంపర్,నాన్నకు ప్రేమతో,జనతగ్యారేజ్,జై లవకుశ,అరవింద సమేత వీర రఘువ సినిమా లతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్ని సౌత్ ఇండియాలోనే మోస్ట్  వాంటెడ్ హీరో గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు.

గత సంవత్సరం త్రివిక్రమ్ శ్రీనివాస దర్శకత్వం లో నటించిన అరవింద సమేత సినిమా ఏకంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమా టోటల్ రన్ లో 96 కోట్ల షేర్ కలెక్షన్ ని 160 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని వసూలుచేసి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అరవింద సమేత నిలిచింది.

అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన సమచారం బట్టి ఈ సినిమా కి ఎన్టీఆర్ ఏకంగా 18 కోట్ల పైగా రెమ్యునరేషన్ తీసుకున్నాడు అంట.ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి RRR అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జూలై 30న విడుదల చేయబోతున్నారు.      

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here