అరవింద సమేత ఇప్పటివరకు ఎంత షూటింగ్ కంప్లేట్ చేసుకుందో తెలిస్తే షాక్ అవుతారు..!

0
878

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రఘువ అనే సినిమా చేస్తున్నాడు.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా షూటింగ్ స్టేటస్ విషయానికి వస్తే ఈ సినిమా ఇప్పటివరకు 90 % షూటింగ్ కంప్లేట్ చేసారుట.  

ఇక ఈ వారం నుండి సాంగ్ షూటింగ్ మొదలు కానుంది.ఇక ఈ సినిమాని అక్టోబర్ 11 న విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు దర్శకనిర్మాతలు.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here