అరవింద సమేత టీజర్ పై ఇండస్ట్రీలో ఇన్ సైడ్ టాక్..చాలా షాకింగ్ గా ఉంది..?

0
1926

జై లవకుశ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్  దర్శకత్వవ లో అరవింద సమేత వీర రఘువ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక రీసెంట్ గా విడుదల అయిన ఫస్ట్ లుక్ భారీ రెస్పాన్స్ రావడంతో అందరి దృష్టి సినిమా టీజర్ పై పడింది.

ఈ సినిమా టీజర్ ని ఈ నెల 15న ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నారు అని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.ఈ టీజర్ కోసం ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అబిమానులు అందరు వెయిట్ చేస్తున్నారు.

అయితే ఇండస్ట్రీలోని కొందరు అరవింద సమేత టీజర్ ని చూసారుట.చూసిన ప్రతి ఒకరు ఇసారి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే పెద్ద హిట్ గా నిలుస్తుంది. అన్ని అంటున్నారు.ఎన్టీఆర్ కెరీర్ లోనే ఈ సినిమా  బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అని అంటున్నారు.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here