యంగ్ టైగర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ.భారీ అంచనాల నడుమ ఈ నెల 11న విడుదలకు సిద్ధం అవుతుంది. ఇక రీసెంట్ గా సెన్సార్ బోర్డు ఈ సినిమాకిU/A సర్టిఫికెట్ ఇచ్చింది.
అరవింద సమేత సినిమా రన్ టైం వచ్చి 2 గంటల 47 నిమిషాల 30 సెకన్ల రన్ టైం ని లాక్ చేసారు.ఇక UK లో కూడా విడుదల అవుతున్న అరవింద సమేత కి అక్కడ కూడా సెన్సార్ కంప్లీట్ అయ్యింది. అయితే అక్కడ సెన్సార్ రిపోర్ట్ మాత్రం ఒకింత ఆశ్చర్యపరుస్తుంది.
వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చుస్తే మాత్రం ఈ సినిమా మొత్తం ఫుల్ బ్లడ్ షేడ్ తో ఉందని తెలుస్తుంది. అందుకే అక్కడి సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాని 15 లోపు వయసు ఉన్నవాళ్లు చూడడానికి వీలు లేదు అని షాకింగ్ రిపోర్ట్ ఇచ్చారు.
మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉