అరవింద సమేత బెనిఫిట్ షో టికెట్స్ కి రెక్కలు వచ్చాయి..!ఎంతో తెలిస్తే షాకే..!

0
1059

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ. ఎన్టీఆర్ తొలిసారిగా త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేయడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.     

అరవింద సమేత విడుదల దగ్గర పాడే కొద్ది అన్ని చుట్లల ఎన్టీఆర్ అభిమానులకు పండగ వాతావరణం మొదలుఅయింది. అరవింద సమేత బెనిఫిట్ షో టికెట్స్ కోసం అభిమానులు ఏగబడుతున్నారు.

బెనిఫిట్ షో టికెట్స్ రేట్స్  భారీగా పెచ్చారుట. ఒక టికెట్ 5000 నుండి 15000 వరకు అమ్ముతున్నారు అంట. అరవింద సమేత సినిమా చూడడానికి అభిమానులు ఎంత రేట్ అయిన పెట్టి టికెట్స్ ని కొంటున్నారు.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here