అరవింద సమేత ప్రీమియర్ షో రివ్యూ..! సినిమా హిట్టా..?ఫట్టా..?షాకింగ్ రెస్పాన్స్..!

0
3363

లాస్ట్ ఇయర్ జై లవకుశ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా విడుదల అయిన సంవత్సరం తరువాత అరవింద సమేత సినిమాని విడుదల చేస్తున్నాడు.త్రివిక్రమ్ దర్శకత్వంలో తొలిసారిగా నటించిన ఈ సినిమా పై భారీ హైప్ ఉంది.రీసెంట్ గా విడుదల అయిన టీజర్,ట్రైలర్ కియా భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీ ఎత్తున విడుదల  అయ్యింది.          

ఈ సినిమా నేడు ప్రీమియర్ షో తో రిలీజ్ కానుంది.ముందుగా ఓవర్సీస్ లో ప్రసారం అయిన ఈ సినిమాకు అక్కడ నుండి అందిరిపోయే టాక్ వస్తుంది.అరవింద సమేత సినిమా పక్కా మాస్ అభిమానుల కు పూనకాలు తెప్పించే విధంగా త్రివిక్రమ్ తెరకెక్కించాడు.అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చే అంశంలను కూడా త్రివిక్రమ్ అద్బుతంగా తెరకెక్కించాడు.    

ఇక సినిమాలో హైలెట్స్ విషయానికి వస్తే….సినిమా ఫస్ట్ ఆఫ్ రక్తం మరిగించే సీన్ లతో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించాడు.త్రివిక్రమ్ డైలాగ్స్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ సీన్ కి గూస్ బంప్స్ రావలిసిందే.ఈ సీన్ నే ఫస్ట్ ఆఫ్ కి  బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు.ఇక సెకండ్ ఆఫ్ మనుసు కి అంతుకునే సీన్స్ లతో అలాగే ఎన్టీఆర్  సరికొత్తగా చూపించాడు త్రివిక్రమ్.

అంటూ సునీల్ కూడా కామెడీ,ఎమోషనల్ సీన్స్ లతో అందరాగోట్టాడు.ఇక నాగబాబు,జగపతి బాబు,నవీన్ చంద్ర నటన సినిమాకే హైలెట్.ముఖ్యంగా పూజా గ్లామర్,నటన సినిమాకి మరింతగా ప్లేస్ అయ్యింది.ఇక తమన్ అందిచిన మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకుబోయింది.                

ఇక  చిన్న చిన్న మైనస్ పాయింట్స్ పక్కకు పెడితే ఎన్టీఆర్ ఈ మధ్య చేసిన కమర్షియల్ సినిమాలో ఈ సినిమా ది బెస్ట్ గా నిలుస్తుందని అలాగే త్రివిక్రమ తీసిన  సినిమాల్లో బెటర్ అవుట్ పుట్ ఇచ్చిన సినిమా ఇదే నని అంటున్నారు. ఓవర్సీస్ నుండి సినిమాకు ఇలా పాజిటివ్ టాక్ రావడం తో ఇక రెగ్యులర్ షోల కి కూడా ఇదే రేంజ్  టాక్ వస్తే సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంటున్నారు.  

అరవింద సమేత మీ లేటెస్ట్ న్యూస్ అందరికి కంటే ముందుగా తెలుసుకోడానికి మా అఫీషియల్ TV7NEWS APP ని Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకుండి.TV7NEWS app- Download Now        

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here