అరవింద సమేత EXCLUSIVE ఫస్ట్ రివ్యూ ఇన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్..!

0
1984

యంగ్ టైగర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ.రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్,ఆడియో సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

జై లవకుశ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో టోటల్ ఇండస్ట్రీ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఫస్ట్ రివ్యూ బయటకి వచ్చింది.

అరవింద సమేత సినిమాకి ఫస్ట్ రివ్యూ యూఏఈ నుంచి వచ్చేసింది.రీసెంట్ గా అరవింద సమేత  సినిమా యూఏఈలో సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది.ప్రముఖ క్రిటిక్ మరియు యూఏఈ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు అరవింద సమేత సినిమాపై తన స్పందనని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.  

అరవింద సమేత సినిమా కాసులు కురిపించే పైసా వసూల్ కలర్షియల్ సినిమా అని ఉమర్ సందు కితాబిచ్చాడు.ఎన్టీఆర్,జగపతి బాబు,అది మరియు పూజా అద్భుతమైన పెర్ఫామెన్స్ తో అదరగొట్టినట్లు ఉమర్ తెలిపాడు.అరవింద సమేత  సినిమాకి ఉమర్ సందు 3.5  రేటింగ్ ఇచ్చాడు.రేపు వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా విడుదల కానుంది.    

అరవింద సమేత మీ లేటెస్ట్ న్యూస్ అందరికి కంటే ముందుగా తెలుసుకోడానికి మా అఫీషియల్ TV7NEWS APP ని Google Play Store నుండి డౌన్లోడ్ చేసుకుండి.TV7NEWS app- Download Now        

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here