బాహుబలి 2 కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ విసిరిన జనతాగ్యారేజ్

0
2262

ntr-sbtms-btmయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది…2016 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మారిన జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం బిగ్గెస్ట్ మాగ్నం ఓపస్ బాహుబలి 2 కి పెద్ద లెక్క కాదు…

కానీ తెలుగు వర్షన్ బాహుబలి 2 టీసర్ జనతాగ్యారేజ్ నెలకొల్పిన 6 గంటల్లో 1 మిలియన్ మార్క్ ని అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయంగా మారింది. జనతాగ్యారేజ్ తరువాత రిలీజ్ అయిన రెండు పెద్ద సినిమా టీసర్లు 1 మిలియన్ మార్క్ ని అందుకోవడానికి 1 రోజు సమయం తీసుకున్నాయి.

మాస్ లో భారీ ఫాలోయి౦గ్ ఉన్న రామ్ చరణ్ ధృవ ఈ రికార్డు చేరువగా వస్తుంది అనుకున్నా మూడు రెట్లు సమయం ఎక్కువగా తీసుకుని ఆ రికార్డు అందుకుంది. దాంతో బాహుబలి 2 ఒక్కటి మాత్రమే ఎన్టీఆర్ సినిమా సృష్టించిన రికార్డుకు సవాల్ చేయగలదు అంటున్నారు విశ్లేషకులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY