బాహుబలి 2 లో ఎన్టీఆర్ పై జక్కన్న ఏమన్నాడో తెలుసా???

0
12367

sb-sn-tnsm-tబాహుబలి 2…ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఆశగా ఎదురుచూస్తున్న సినిమా…ఒక్క టాలీవుడ్ మాత్రమే కాకుండా టోటల్ ఇండియా అంతా ఆశగా కట్టప్ప ఎందుకని బాహుబలిని చంపాడో తెలుసుకోవడం కోసం ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో ఎలాంటి స్పెషల్ రోల్స్ ఉన్నా చేయడానికి మేము సిద్ధం అంటూ చాలా మంది స్టార్స్ ఇందులో నటించడానికి సిద్ధం అంటున్నా ఈ మధ్య జక్కన్న ఇందులో ఏ హీరో కూడా నటించడం లేదని కన్ఫాం చేశాడు. కాగా ఇందులో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు పాట పాడబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

కాగా ఈ విషయంపై రాజమౌళి సగం క్లియర్ గా చెప్పేశాడు..ఇందులో ఏ స్టార్ హీరో నటించడం లేదని…కానీ ఇందులో ఎన్టీఆర్ పాట గురించి జక్కన్న అక్కడి నుండి వెళుతున్న సమయంలో ఓ విలేఖరి అడగ్గా ఓ చిరునవ్వు నావ్వాడట. అంటే ఇందులో ఎన్టీఆర్ పాడుతున్నట్లా లేదా అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY