బాహుబలిని తలదన్నే కథతో ఎన్టీఆర్-బాబీ సినిమా

0
2999

nterv-sbntsb-tయంగ్ టైగర్ తనర్ చేయబోయే సినిమా కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఎవ్వరూ ఊహించని విధంగా రేసులోకి వచ్చాడు సర్దార్ గబ్బర్ సింగ్ తో సైలెంట్ అయిపోయిన దర్శకుడు బాబీ.

కాగా ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి వరుస హిట్లతో జోరు మీదున్న హీరోని మెప్పించే౦త కథ బాబీ దగ్గర ఏముందని ఇండస్ట్రీలో ఆరాలు తీయగా ఓ మైతలాజికల్ సోషియో ఫాంటసీ కథని ఎన్టీఆర్ కి వినిపించి ఒప్పించాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

అందువలనే ఏ దర్శకుడితో ఫైనల్ కానీ ఎన్టీఆర్ బాబీ దగ్గర లాక్ అయినట్లు చెబుతున్నారు. బాహుబలి తలదన్నే కథతో ఆ సినిమా రూపొందే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో అభిమానులు బాబీకి భారీ ఫ్లాఫ్ ఉన్నా కూడా లెక్కచేయకుండా ఎన్టీఆర్ కి పెరిగిన  స్టార్ పవర్ ని నమ్ముకుని ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నారట.

NO COMMENTS

LEAVE A REPLY